అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ అల్లాడ స్వామి నాయుడు మహాత్మా గాంధీ ఫోటో నకు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి పోషించిన శ్రమను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమంలో ఎం రవి సుధాకర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
