నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి బాధిత రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి.
పెదపూడి మండలం గొల్లల మామిడాడ, పెదపూడి, సంపర, కాండ్రేగుల,దోమాడ, కరకుదురు,ఎపి త్రయం,రామేశ్వరం గ్రామాలలో భారీ వర్షాల ప్రభావం.
*పెదపూడి మండలంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలతో ప్రజానీకం ఇబ్బందులు: అనపర్తి MLA నల్లమిల్లి
*పెదపూడి మండలం గొల్లల మామిడాడ, పెదపూడి, దోమాడ, ఎపి త్రయం, రామేశ్వరంలలో తుఫాను వలన ముంపు గురైన పంట పొలాలను పరిశీలించి,బాధిత రైతులను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
*పెదపూడి మండలం ఎపి త్రయం,రామేశ్వరం గ్రామాలలో తుఫాను వలన ముంపు గురైన జగనన్న కాలనీలలో ముంపుకు గురై నాలుగు అడుగుల మేర నీట మునిగిన ఇళ్ళను, రోడ్లను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, తహసీల్దార్, అధికారులు, పెదపూడి మండలం కూటమి నాయకులు,గొల్లల మామిడాడ, పెదపూడి, దోమాడ, ఎపి త్రయం, రామేశ్వరం గ్రామాల కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
